Wednesday, April 28, 2010

నే చుసిన తొలి దేవత నీవే
నా ఉనికికి మొదలే నీవే
నా పలుకుల గురువూ నీవే
అడుగడుగుకు మూలం  నీవే.. నీవే ..


నువు లేక నేనే లేను
సంతోషమే నీవయ్ నావు
ప్రతిజన్మ నేనే నీకు రునమల్లె తోడుంటాను


జోలాలని పాడిన పాట
కన్నీరే తుడిచిన స్పర్స
గుండెల్లో నిండిన ప్రేమ
ఆ దేవుడి వారమే కదా


ని నిదురే పూర్తిగ మాని 
నా తోడై  నిలిచిన రోజు
నీ కనులలో నిండిన నీరు
కరుణతో పొంగిన తీరు
మరువడమే తరమా నాకు  !!

                              to my loving mother on her birthday (april 29)

                                                           
                                                                                                          -teja

No comments:

Post a Comment