నే చుసిన తొలి దేవత నీవే
నా ఉనికికి మొదలే నీవే
నా పలుకుల గురువూ నీవే
అడుగడుగుకు మూలం నీవే.. నీవే ..
నువు లేక నేనే లేను
సంతోషమే నీవయ్ నావు
ప్రతిజన్మ నేనే నీకు రునమల్లె తోడుంటాను
జోలాలని పాడిన పాట
కన్నీరే తుడిచిన స్పర్స
గుండెల్లో నిండిన ప్రేమ
ఆ దేవుడి వారమే కదా
ని నిదురే పూర్తిగ మాని
నా తోడై నిలిచిన రోజు
నీ కనులలో నిండిన నీరు
కరుణతో పొంగిన తీరు
మరువడమే తరమా నాకు !!
to my loving mother on her birthday (april 29)
-teja