నా చెలి నవ్వగా నయగారా పొంగెగా
వేకువ ఓ క్షణం నీ వసమై పోయెగా
ఆ రావికే నీ వడి చేరాలనిపించెగా
ఆ కోరికే కోరుతూ తను అలలే పంపెగా
ఆ నింగే నేలను నీ కొరకే తాకెగా
నువు దొరకని సమయమే చిరుజలై ఏడ్చెగా
నీ ఊపిరై తాకగా ఈ వాయువే పొంగెగా
నీ స్పర్శే పొందగ ఈ భూమే తిరిగెగా
నీ ఉనికే చేరగా ప్రతి పువ్వూ విరిసెగా
ఆ చంద్రుడే అనుదినం నీ కొరకే వచ్చెగా
నీ ప్రేమనే కోరుతూ ఈ ప్రియుడే వేచెగా
నీ బదులే కోరుతూ నా హృదయమే వేగెగా.........
-తేజ
for my dream girl.